శ్రీ సూక్త పూజా విధానము(Lakshmi pooja)
శ్రీరస్తు
శ్లో. శుక్లామ్భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం,
ప్రసన్న వదనం ద్యాయే త్సర్వ విఘ్నొపశాన్తయే.
ఓం కేశవాయస్వాహా, నారాయణాయస్వాహా, మాదవాయస్వాహా, (అని మూడుసార్లు చేతిలో నీరు తీసుకోని త్రాగవలెను)గోవిందాయనమః, మధుసూదనాయనమః, త్రివిక్రమాయనమః, వామనాయనమః, శ్రీధరాయనమః, హృషీకేశాయనమః, పద్ననాభాయనమః, దామోదరాయనమః, వాసుదేవాయనమః,ప్రద్యుమ్మాయనమః, అనిరుద్ధాయనమః, పురుషోత్తమాయనమః, అథొక్లజాయనమః, నారసీంహాయనమః, అచ్యుతాయనమః, ఉపేంద్రాయనమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః .
ఉత్తిష్ఠత్తు భూతపిశాచాః యేతే భుమిభారకాః, ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే (అక్షంతలు వాసనచూసి వెనకకు వెయ్యాలి).
ఉత్తిష్ఠత్తు భూతపిశాచాః యేతే భుమిభారకాః, ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే (అక్షంతలు వాసనచూసి వెనకకు వెయ్యాలి).
(మూడుసార్లు నాసికతో లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం చెయ్యాలి )
ఓం భూః ఓం భువః ఓగం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగం సత్యం
ఓం తత్ సవిర్వర్వేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్.
ఓం మాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భుర్భువ స్సువరోమ్.
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే శ్రీమహావిష్ణో రాజ్ఞ ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వ్తెవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్విపే భరతవర్షే భరతఖణ్డే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశ్తైలస్య ..ప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్య ప్రదేశే..గృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహరిక చాంద్రమానేన.... సంవత్సరే... అయనే.. ఋతౌ .. మాసే... తిధౌ... వాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్ ధైర్య విజయాయురారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్ధం ధర్మార్ధకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిధ్ధ్యర్ధం , ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం సత్సన్తాన సౌభాగ్య శుభ ఫలావాప్యర్ధం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలా త్రిపురసుందరీ ముద్దిశ్య శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలా త్రిపురసుందరీ ప్రీత్యర్ధం శ్రీసూక్త ప్రకారేణ్ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడసోపచార పూజాం కరిష్యే:
(కలశమునకు గంధక్షతలు పెట్టి ఈక్రింది మంత్రము చదువవలెను)
శ్లో. కలశస్య ముఖేవిష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః మూలే
తత్రస్ధితో బ్రహ్మమధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌతు సాగరాః
సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో అధయజుర్వేదః సామవేదో
హ్యధర్వణః అజ్గైసహితాః సర్వే కలశామ్బు సమాశ్రితాః.
కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య ,అపోవా ఇదగ్ సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపోన్న మాపోమృత మాపస్సమ్రాడాపో విరాడప స్స్వరాడాపశ్చన్దాగంస్యాపో జ్యోతీగ్ ష్యాపో యజూగ్ ష్యాపస్సత్య మాపస్సర్వా దేవతా అపోభూర్భువ స్సువరాప
ఓం -- గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు ఆయాన్తు దేవీ పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవం ఆత్నానం చ సంప్రోక్ష్య. (కలశలోని నీళ్లు పూజద్రవ్యాల మీద జల్లవలెను).
పూర్వాద్వారేద్వారశ్రియైనమః,ధాత్రేనమః,విధాత్రేనమః,చిచ్ఛక్య్తైనమః,మాయాశక్య్తైనమః,శంఖనిధయేనమః, పద్మనిధయేనమః,గంగాయైనమః,యమునాయైనమః,దుర్గాయైనమః,క్షేత్రపాలకాయైనమః, గణపతయేనమః,ఆభయంకరాయైనమః, వాస్తుపురుశాయైనమః, దక్షిణ ద్వారే ద్వారశ్రియైనమః, చండాయైనమః, ప్రంచండాయైనమః, చిచ్ఛక్య్తైనమః, పశ్చిమద్వారే ద్వారశ్రియైనమః బలాయనమః, ప్రబలాయనమః, ప్రబలాయనమః, ఉత్తరద్వారశ్రియైనమః, జయాయనమః, విజయాయైనమః,మధ్యే ఆధారశక్య్తైనమః, మహామండూకాయైనమః, కూర్మాయనమః, వరాహాయనమః, ఆనంతాయైనమః, అష్టదిగ్గజైభ్యోనమః తన్మధ్యే రత్నద్వీపాయైనమః, రత్నద్వీపమధ్యే కల్పవృక్షవనాది వాటికాయైనమః,తన్నధ్యే రత్నసింహాసనాయైనమః,రత్నసింహాసనోపరి సాంగాం సాయుధాం, సవాహనం,సశక్తిః పతిపుత్ర పరివారసమేతాః, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపుర సుందరీ దేవతా మావాహయామి,స్ధాపయామి పూజయామి.
:-
ఓం అసునీతే పునరస్మా సుచక్షుః పునఃప్రాణమిహనో ధేహిభోగమ్,జ్యోక్పశ్యేమ సార్య ముచ్చరన్త మనుమతే మృడ్యానస్స్వస్తి,అమృతంవై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యధాస్ధాన ముపహ్వయతే, స్వామి నిస్సర్వ జగన్నాధే యావత్పూజావసానకం తావత్వ్తం ప్రీతిభావేన(బింబే అస్మిన్) సన్నిధింకురు, స్ధిరాభవ,వరదాభవ, సుముఖీభవ, సుప్రసన్నాభవ, స్ధిరాసనంకురు(అక్షతలు, పుష్పములు దేవునిపై వుంచవలెను).
ఓం అసునీతే పునరస్మా సుచక్షుః పునఃప్రాణమిహనో ధేహిభోగమ్,జ్యోక్పశ్యేమ సార్య ముచ్చరన్త మనుమతే మృడ్యానస్స్వస్తి,అమృతంవై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యధాస్ధాన ముపహ్వయతే, స్వామి నిస్సర్వ జగన్నాధే యావత్పూజావసానకం తావత్వ్తం ప్రీతిభావేన(బింబే అస్మిన్) సన్నిధింకురు, స్ధిరాభవ,వరదాభవ, సుముఖీభవ, సుప్రసన్నాభవ, స్ధిరాసనంకురు(అక్షతలు, పుష్పములు దేవునిపై వుంచవలెను).
జగన్నాతర్మహాదేవి మహాత్రిపురసుందరి,సుధాచైతన్య మూర్తిం తేకల్పమామి నమశ్శివే,
మహాపద్మవనాంతఃస్ధే కారణానందవిగ్రహే, సర్వభూతహితే మాతరేహ్యేహి పరమేశ్వరి, ఏహ్యేహి దేవదేవేశిత్రిపురే దేవపూహితే, పరామృతప్రియే శీఘ్రం సాన్నిద్ధ్యం కురుసిద్ధిదే. మహాకాళి......దేవతాయై నమః ధ్యాయామి.
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతఃస్రజాం చంద్రాం హిరణ్మఈం లక్ష్మీం జాతవేదొ మమావహ.
శ్లో. ఆగచ్చదేవి వరదే దైత్యదర్ప నిషూదిని.
పూజాం గృహాణ సుముఖి నమస్తే శంకరప్రియే.
శ్రీ పరదేవతాయై నమః ఆవహయామి.
తాం ఆవహాజాతవేదో లక్ష్మీ, మనపగామినీమ్, యస్యాం హిరణ్యంవిందేయం గామశ్వం పురుషానహమ్.
శ్లో. అధాహం బైందవేచక్రే సర్వానంద మయాత్మకే,
రత్నసింహాసనే రమ్యే సమాసీనాం శివప్రియామ్.
రత్నసింహాసనమ్ సమర్పయామి.
అశ్వపూర్వాం రధమధ్యాం హస్తినాద ప్రబోధనీమ్,శియం దేవీ ముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతామ్.
శ్లో. సువాసితజలం రమ్యం సర్వతీర్ధ సముద్భవం,
పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే. (పాద్యం సమర్పయామి.)
కాంసో అస్మితాం హిరణ్యప్రాకారా మార్ద్రాం జ్వలన్తీం తృప్తాంతర్పయన్తీమ్, పద్మేస్ధితాం పద్మవర్ణాం త్వామిహోపహ్వయేశ్రితమ్.
శ్లో.శుద్ధోదకం చ పాత్రస్ధం గంధపుష్పాది మిశ్రితమ్,
అర్ఝ్యం దాస్యామితే దేవి గృహాణ సురపూజితే.( అర్ఝ్యం సమర్పయామి.)
ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతి స్తన వృక్షో అధబిల్వః తస్యఫలాని తపసానుదన్తు మాయాన్త రాయాశ్చ బాహ్యాలక్షీః.
శ్లో. స్నానార్థం తే మయానీతం గౌతమీ సలిలం శుభం,
అనేన సలిలే నద్య స్నానంకురు మహామతే.
స్నానం సమర్పయామి. (స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి.)
చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తిం శ్రియం లోకేదేవ జుష్టాముదారామ్,తాంపద్మినీ మీం శరణ మహం ప్రపద్యే లక్ష్మిర్మేనశ్యతాం త్వాంవృణే.
శ్లో.సువర్ణ కలశానీతం చన్దనాగరు సంయుతం,
గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే (ఆచమనీయం సమర్పయామి.)
ఉపైతుమాందేవ సఖఃకీర్తిశ్చ మణినాసహప్రాదుర్భూతో అస్మి రాష్ట్రే అస్మిన్ కీర్తి మృద్ధిం దదాతుమే.
శ్లొ.దుకూలం స్వీకురు ష్వేదం స్వర్ణబిందు సమాయుతమ్,
ఉత్తరీయం కంచుకంచ తధావిధమతంద్రితే. (కంచుకసహిత వస్త్రంసమర్పయామి.)
క్షుత్పిపాసామలాం జ్యేష్ఠమ లక్ష్మిం ఆశయామ్యహమ్,అభూతిమసమృద్ధించ సర్వాం నిర్ణుదమే గృహాత్
శ్లొ. తప్తహేమ కృతం దేవి గృహాణత్వం శుభప్రదే
ఉపవీత మిదం దేవీ గృహాణత్వం శుభప్రదే. (యజ్ఞోపవీతం సమర్పయామి.)
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్ఠాం కరీషిణీమ్. ఈశ్వరీగం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియమ్.
శ్లో.శ్రీగంధం చందనోన్మిశ్రం కుంకుమాగరు సంయుతం
కర్పూరేణ్ చ సంయుక్తం విలేపయ సురేశ్వరి.( శ్రీగంధం సమర్పయామి.)
మనసః కామమాకూతిం వాచస్సత్యమశీమహి పశూనాగం రూపమన్నస్స మయిశ్రీ శ్శ్రయతాం యశః.
శ్లో. కేయూర కఙ్కణేదివ్యే హారనూపుర మేఖలాః విభూషణాన్య
మూల్యాని గృహాణ ఋషిపూజితే ఆభరణాని సమర్పయామి.
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ, శ్రియంవాసయ మేకులేమాతరం పద్మమాలినీమ్.
శ్లో.త్వత్పాదపద్మాయుగళే ప్రణతం క్షేమగాయనమ్
ప్రతి గృహ్యాక్షతాన్ దేవి దేహి మహ్యం మహావరమ్.
కుంకుమపుష్పాక్షతాన్ సమర్పయామి.
శ్లో.కల్హారోత్పల మల్లికా మరువకైః సౌవర్ణ పంకేరుహైః
జాజి చంపకమాలతీ వకుళకైః మందార కుందాదిభిః
కేతక్యాకర వీరకైః బహువిధైః క్ఙప్తాస్స్రజోమాలికాః
సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్ప్యతామ్. (పుష్పమాలా ధారయామి)
దుర్గాయైనమః ----- పాదౌ పూజయామి,
జయిత్యైనమః ----- గుల్ఫౌపూజయామి,
మంగళాయైనమః----జానునీపూజయామి,
కాళ్యైనమః ------ ఉరూపూజయామి,
సర్వఋషి పత్నీభిఃపూజితాయైనమః-- కటింపూజయామి,
జన్మాహీనాయైనమః ----- జఝనంపూజయామి,
గమ్భిరనాభయైనమః ----- నాభిం పూజయామి,
హరిపూజ్యాయైనమః ---- ఉదరం పూజయామి,
కౌమార్యైనమః -----హృదయం పూజయామి,
మదరలోక మాత్రేనమః -- స్తనౌ పూజయామి,
స్కంధమాత్రేనమః ---- భుజద్వయం పూజయామి,
అభయప్రదాయైనమః ----- దక్షిణహస్తౌ పూజయామి,
పుస్తకధారిణ్యైనమః ----- వామహస్తౌ పూజయామి,
స్వధాయైనమః ----- కంఠం పూజయామి,
మహిషాసుర మర్దిన్యైనమః --- నేత్రౌ పూజయామి,
సింహవాహనాయై నమః --- ముఖం పూజయామి,
శివాయైనమః ------ లలాటం పూజయామి,
కమార్యైనమః -- శిరః పూజయామి,
మహాదేవ్యైనమః --సర్వాణ్యంగాని పూజయామి.
** ఆథాంగపూజ అయినతరువాత లక్ష్మి అష్టోత్తరం,(గౌరి అష్టోత్తరం )లేక అమ్మవారి అష్టోత్తర పూజ చెసి తరువాత మిగత పూజావిథానం చెయాలి. Lakshmi Namalu**
ఆప్రస్స్రజన్తు స్నిగ్ధానిచిక్లీత వసమేగృహేనిచదేవీం మాతరం శ్రియం వాసయమేకులే.
శ్లో.వనస్పతిరసైర్దివైర్గంధాద్యైః సుమనోహరైః,
కపిలాఝృత సంయుక్తో ధాపోయం ప్రతి గృహ్యతాం. (ధూపమాఝ్రాపయామి.)
ఆర్ధ్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీమ్,సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.
శ్లో. శర్కరామధుసంయుక్త మాజ్యా ధైరధపూరితమ్,
నైవేద్యమునకు వండిన పధార్ధములపై కలశోదకములను జల్లి,తమస్తు అని పుష్పముతో కలశోదకమును పదార్ధములయందుంచవలెను. ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా, వ్యానాయస్వాహా, ఉదానాయస్వాహా, సమానాయస్వాహా,అని కుడిచేతిలో పుష్పముంచుకొని సమర్పణ చేయవలయును.అమృతాపిధానమసి, ఉత్తరాపోశనం సమర్పయామి, హసౌప్రక్షాళయామి,పాదౌప్రక్షాళయామి, శుద్దాచమనీయం సమర్పయామి. అని అయిదు పర్యాయములు పుష్పముతోనుదకమునుంచవలయును.
శ్లో.పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దశైర్యుతం,
కర్పూరచూర్ణ సం యుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం. తామ్బూలం సమర్పయామి.
హిరణ్యపాత్రంమధోః పూర్భం దధాతిమధవ్యోసానీతి ఏకధా, బ్రహ్మణ్ ఉపహరతి, ఏకధైవయజమాన ఆయుస్తేజో దధాతి. సామ్రాజ్యం భోజ్యం వైరాజ్యం పారమేష్ట్యగం రాజ్యం మహారాజ్యం మాధిపత్యం, కర్పూర నీరాజనం దర్సయామి.
శ్లో. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాథికే,
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.
జాతవేదసే సునవామసోమమరాతీయతో విదహతీవేదః సనఃపర్ష దతిదుర్గాణి విశ్వా నావేవసింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్, దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసి తరసేనమః, అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ధ్స్వస్తిభి రతిదుర్గాణి విశ్వా,పూశ్చ పృధ్వీ బహులాన ఉర్వీ భవాతో కాయ తనయాయ శంయోః,విశ్వానినో దుర్గహ జాతవేద స్సింధంననావా దుfఇతాతీపర్షి, అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా పసూనామ్, పృసనానితగం సహమానముగ్ర మగ్నిగం హువేమ ప్రమాత్సధ్స్ధాత్, సనః పర్షదతిదుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః,ప్రత్నోశికమిడ్యో అధ్వరేషు సనాచ్చహోతా నన్యశ్చ సత్సి స్వాఞ్చాగ్నే తనువంపిప్రయస్వాస్మభ్యంఞ్చ్ సౌభగమా యజస్వ, గోభిర్జుష్ట మయుజో నిషిక్తం తవేంన్ద్రవిష్ణో రనుసంఞ్చరేమ, నాకస్యపృష్టమభిసంవసానో వైష్ణ్వీం లోక ఇహ్మాదయంతామ్,కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నోదుర్గిః ప్రచోదయాత్, మంత్రపుష్పం సమర్పయామి.
యానికానిచ పాపాని జన్నాంతర కృతానిచ,
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన మహాలక్షీ రక్షమాం సదా.
(అని మూడుసార్లు ప్రదక్షిణ చేసి శ్రీమహాలక్షి దేవికి నమస్కరించవలయును.)
శ్లో.మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి
తత్సర్వం క్షమ్యతాందేవి కాత్యాయని నమోశ్తుతే.
అనయామయాకృత పూజయా భగవతీ సర్వాత్మికాః మహాకాళి,మహాలక్షి,మహాసరస్వతి, బాలాత్రిపురసుందరీ సుప్రీతా సుప్ర్సన్నా వరదాభవన్తు.(అని అక్షతలు నీళ్లు వదలవలెను.)
చాల బాగుంది .. నమస్కారం.. www.brahmanabhavan.com .. Giri Prasad Sarma
ReplyDelete